విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు...

Republic Day 2020 : దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో వేడుకల్ని ఇప్పుడు చూద్దాం.

news18-telugu
Updated: January 26, 2020, 9:58 AM IST
విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు...
విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు...
  • Share this:
Republic Day 2020 : ఓవైపు రాజధాని అమరావతి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో... ఏపీలో కీలకమైన విజయవాడలో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఎగరవేసి... వందనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడా వేడుకల్ని లైవ్‌లో చూద్దాం.


First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు