ఢిల్లీ పరేడ్‌లో ఏపీ తిరుమల బ్రహ్మోత్సవ శకటం...

ఈసారి ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలు రెండింటినీ ప్రదర్శించేందుకు వీలైంది.

news18-telugu
Updated: January 26, 2020, 11:12 AM IST
ఢిల్లీ పరేడ్‌లో ఏపీ తిరుమల బ్రహ్మోత్సవ శకటం...
ఢిల్లీ పరేడ్‌లో ఏపీ తిరుమల బ్రహ్మోత్సవ శకటం... (credit - twitter - ANI)
  • Share this:
ప్రతీ సంవత్సరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు... వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని పరేడ్‌లో ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 16 రాష్ట్రాల శకటాల్ని కేంద్రం ఆమోదించింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ శకటాల్ని ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఏపీలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని పోలిన శకటాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ పరేడ్‌లో మిగతా శకటాల కంటే... ఈ శకటం ప్రత్యేకంగా కనిపిస్తూ... తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతోంది.

republic day,republic day parade,71st republic day,republic day of india,republic day live,republic day parade live,republic day celebrations,republic day 2019,happy republic day,republic day celebration,indian republic day,india's republic day,celebrations,republic day songs,republic day on dd,celebration,republic day india,republic day video,republic day parade latest,republic day in india,republic,తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, గణతంత్ర వేడుకలు, గణతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్ డే వేడుకలు,
ఢిల్లీ పరేడ్‌లో ఏపీ తిరుమల బ్రహ్మోత్సవ శకటం... (credit - twitter - ANI)

republic day,republic day parade,71st republic day,republic day of india,republic day live,republic day parade live,republic day celebrations,republic day 2019,happy republic day,republic day celebration,indian republic day,india's republic day,celebrations,republic day songs,republic day on dd,celebration,republic day india,republic day video,republic day parade latest,republic day in india,republic,తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, గణతంత్ర వేడుకలు, గణతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్ డే వేడుకలు,
ఢిల్లీ పరేడ్‌లో ఏపీ తిరుమల బ్రహ్మోత్సవ శకటం... (credit - twitter - ANI)

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు