విజయవాడలో ప్రమాదం... ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పైకి తీశారు.

news18-telugu
Updated: October 21, 2019, 8:53 AM IST
విజయవాడలో ప్రమాదం...  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
విజయవాడలో ప్రమాదం... ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
  • Share this:
విజయవాడలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో  ఈఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా బస్సు పడిపోవడంతో పలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో  ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పైకి తీశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి అకస్మాత్తుగా చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

ఇవికూడా చూడండి:

ర్యాంప్ వాక్ చేస్తూ ఎంబీయే విద్యార్థిని మృతి

First published: October 21, 2019, 8:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading