పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం... ఎవరికంటే...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: December 6, 2019, 7:25 PM IST
పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం... ఎవరికంటే...
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నా. ఈ డీడీని నేనే వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి సంబంధిత వ్యక్తులకు అందజేస్తా. ఇలాంటి బాధ్యతను దేశం ముందు పెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: December 6, 2019, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading