Home /News /andhra-pradesh /

OUTSOURCING EMPLOYEES CONCERN BEFORE TTD ADMINISTRATION BUILDING BN

టీటీడీ కీలక నిర్ణయం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ కలపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుంతా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు.

    తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేవస్థానం పరిధిలో ఏండ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఇదిలావుంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ కలపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుంతా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా భౌతికదూరం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. తాజాగా పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో తమకు అందే ప్రయోజనాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమను ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలుపవద్దంటూ ఉద్యోగులు కోరుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Tirumala news, Tirupati, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు