Home /News /andhra-pradesh /

NIMMAGADDA RAMESH KUMAR CASE COMING TO HEARING ON JUNE 10 IN SUPREME COURT AK

సుప్రీంకోర్టులో 10న విచారణకు రానున్న నిమ్మగడ్డ కేసు

అలాగే, ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరించడం లేదో అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అలాగే, ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరించడం లేదో అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

    ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణ జరగనుంది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nimmagadda Ramesh Kumar, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు