హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ బీజేపీ, వైసీపీ ఎంపీలపై నారా లోకేష్ ఫైర్

ఏపీ బీజేపీ, వైసీపీ ఎంపీలపై నారా లోకేష్ ఫైర్

ఏపీ మంత్రి నారా లోకేష్(ఫైల్ ఫోటో)

ఏపీ మంత్రి నారా లోకేష్(ఫైల్ ఫోటో)

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌కు బీజేపీ, వైసీపీ ఎంపీలు మద్దతివ్వడంలేదని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

ఏపీకి చెందిన బీజేపీ, వైసీపీ ఎంపీలు మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్‌కు మద్దతిస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వని బీజేపీ, వైసీపీ ఎంపీలు వెన్నుపోటుదారులుగా ఆరోపిస్తూ ట్వీట్స్ చేశారు.

బీజేపీ ఎంపీ హరిబాబు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

First published:

Tags: Bjp-tdp, Nara Lokesh, TDP, Ysrcp

ఉత్తమ కథలు