ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన నారా లోకేశ్

జూనియర్ ఎన్టీఆర్‌కు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ అందించారు నారా లోకేశ్.

news18-telugu
Updated: May 20, 2020, 12:41 PM IST
ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన నారా లోకేశ్
ఎన్టీఆర్, నారా లోకేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మరిన్ని విజయాలు, సంతోషాలు అందాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్‌కు శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ యువనాయకుడు రామ్మోహన్ నాయుడు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది గొప్పగా సాగాలని ఆకాంక్షించారు. నారా లోకేశ్, రామ్మోహన్ నాయుడుతో పాటు అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్... ఆ తరువాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.First published: May 20, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading