హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కిన... నారా బ్రాహ్మణి, దేవాన్ష్

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు దేవాన్ష్ తో కలసి చేరుకున్నారు బ్రాహ్మణి. ఆతర్వాత మెట్రో ట్రైన్ ఎక్కి లక్డీకాపూల్ వరకూ ప్రయాణించారు.

news18-telugu
Updated: August 19, 2019, 11:44 AM IST
హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కిన... నారా బ్రాహ్మణి, దేవాన్ష్
నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్
news18-telugu
Updated: August 19, 2019, 11:44 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈరోజు ఉదయం తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి మెట్రో రైలులో ఆమె ప్రయాణించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు దేవాన్ష్ తో కలసి చేరుకున్నారు బ్రాహ్మణి. ఆతర్వాత మెట్రో ట్రైన్ ఎక్కి లక్డీకాపూల్ వరకూ ప్రయాణించారు. లక్డీ కపూల్ లో వీరిద్దరూ దిగేసరికే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనంలో వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరిన బ్రాహ్మణి, మెట్రో రైల్ ప్రయాణించినట్లు తెలుస్తోంది.


First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...