Home /News /andhra-pradesh /

LUCKY MAN ONE SHEPHERD FOUND IN A DIAMONDS STONE IN RIVER GODAVARI IN KONASEEMA DISTRICT NGS

Lucky Man: రాత్రికి రాత్రే కోటేశ్వరుడైతే..? నీటికోసం వెళ్లిన గొర్రెల కాపరికి ఏం దొరికిందో చూడండి..

గొర్రెల కాపరికి దొరికిన వజ్రం

గొర్రెల కాపరికి దొరికిన వజ్రం

Lucky Man: అదృష్టం అంటే ఇదే.. ఓ గొర్రెల కాపరి ఎప్పుడు ఊహించి ఉండడు.. రాత్రికి రాత్రే తన పరిస్థితి మారిపోతుందని.. దాహం వేసిందని గోదావరి ఒడ్డుకు వెళ్లి.. నీళ్లు తాగుదామని సిద్ధమయ్యాడు.. కానీ ఊహించని ఓ రాయిన చూశాడు.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Lucky Shepered: అదృష్టం (Lucky) అనే దాన్ని చాలా మంది నమ్ముతారు.. కానీ ఎవరినో కాని వరించదు.. కొంతమందిని అదృష్టం వరించినా.. ఎలా అవకాశం అందుకోవాలో కూడా కొందరికి తెలియదు. ఏదైనా అనుకున్నది జరగలేదు అంటే.. తమకు అదృష్టం లేదని నిట్టూరుస్తారు.. శక్తిని మాత్రం నమ్ముకోరు.. చిన్న చిన్న ఆనందాలు దక్కితే చాలు చాలామంది తమకు అదృష్టం ఉంది అంటారు. అయితే భారీగా ఏదైనా ప్రతిఫలం పొందాలన్నా.. జీవితం (Life) ఊహించని మంచి మలుపు తిరిగితే.. అది నిజమైన అదృష్టం అంటే.. అది కూడా నగదు భారీగా దొరకడం.. పేదవాడు (Poorman) ధనవంతుడు (Rich Person) అవ్వడం లాంటివి జరగాలి అంటే మాత్రం ఏదో ఊహించనిది జరగాలి. అయితే సాధారణంగా ఒక పేదవాడు రాత్రికి రాత్రే కోటేశ్వరుడు అవ్వడం అంటే.. కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో మనకు కనిపిస్తునే ఉంటాయి. అనుకోకుండా వారి రాతలు మారిపోతాయి. కానీ నిజ జీవితంలో అది సాధ్యమవుతుంది. ఓ పేదవాడు రెండు పూటల హ్యాపీగా తినాలి అంటేనే ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అందుకే ఎవరూ అదృష్టాన్ని నమ్మరు.. జీవితం సాఫీగా సాగితే చాలని.. మూడు పూటల తిండికి.. బట్టకు.. పిల్లల చదువుకు కొరత లేకుండా చూడు అంటూ ఆ ఆవుడని ప్రార్థిస్తుంటారు.. అయితే అప్పుడప్పుడు మాత్రమే.. కొందరిని అనుకోని లక్ వరిస్తూ ఉంటుంది..

    తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఓ గొర్రెల కాపరిని (Shephered) అదృష్టం వరించిందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఏ జరిగిందంటే.. అనుకోకుండా తళ తళ మెరుస్తున్న వజ్రాలు (Dimonds) లాంటివి పొదిగిన రాయి అతడి కంట పడింది. అది కూడా కేవలం అది మెరిసే రాయి మాత్రమే కాదు.. అది చాలా విలువైనది అంటున్నారు.. అదే సమమంలో అది విలువైందా కాదా అన్నది ఆర్కియాలజీ అధికారులు తేల్చాల్సి ఉంది. స్థానిక వ్యాపారులు మాత్రం అది వజ్రాలు పొదిగిన రాయి అంటున్నారు.. ఇంతకీ ఆ రాయి ఎక్కడ దొరికింది.. ఏం జరిగిందో తెలుసా..?

    ఇదీ చదవండి : భర్త మాటలు.. చేష్టలతో విసిగిపోయింది.. 65కీ.మీ.. కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ. ఏం జరిగిందంటే?

    కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం (Atreyapuram Mandal) పేరవరం (Peravaram) గ్రామానికి చెందిన రమేష్ అనే గొర్రెల కాపరి.. అదే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్నాడు. అలాగే అతని రోజువారీ జీవితంలో భాగంగా మేతకు గొర్రెలను తోలుకెళ్లి.. మధ్యలో నీళ్లు తాగించేందుకు స్థానిక గోదావరి తీరానికి వెళ్లాడు. అదే సమయంలో అతడికి కళ్లు మిరిమిట్లు గొలిపేలా మెరుస్తూ ఒక తెల్లటి రాయి కనిపించింది. వెంటనే ఆసక్తితో దాన్ని తీసి నిశితంగా పరిశీలించాడు. రాయి మధ్యలో వజ్రాలు పొదిగినట్లు మెరుస్తూ ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దాన్ని తెలిసినవారికి చూపించడంతో వజ్రాలు అని చెప్పారట. దీంతో ప్రస్తుతం ఈ రాయిని ఇంట్లో భద్ర పరిచాడు.. స్థానిక ఆర్కియాలజీ అధికారులు వస్తే గాని ఈ రాయికి ఉన్నవిశిష్టత, అసలు విషయం బయట పడదు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు