హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈకోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్.. జాబ్ గ్యారెంటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈకోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్.. జాబ్ గ్యారెంటీ

కర్నూలులో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

కర్నూలులో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చింతిస్తున్న గ్రామీణ యువతకు చక్కటి అవకాశం.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చింతిస్తున్న గ్రామీణ యువతకు చక్కటి అవకాశం. వివిధ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సదుపాయం కూడా కల్పిస్తోంది. ఐటీఐ, డిప్లోమో(pass/fail) చదివిన యువకులకు CNC పోగ్రామింగ్ కోర్సులో శిక్షణ ఇశ్తోంది. రాధా మాధవ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినవారు కేంద్ర ప్రభుత్వం ఎం.ఓ.ఆర్డిదీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU-GKY ) మరియు రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ మరియు ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP ) వారి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు CNC programming పై ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉచిత ఆహారం మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తోంది.

ఇందులో భాగంగా 3 నెలలు పాటు CNC programming, M.S.office, DTP, Photoshop, Communication Skills, interview skills/soft skills, వంటి తదితర కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం 100% ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

ఇది చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో మెడికల్ జాబ్స్ .. వివరాలివే..!

ఈ ఉచిత శిక్షణ ఇవ్వడనికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తల్లం ఫౌండేషన్ ప్రతినిధి మహదేవ్ ఒక తెలిపారు. ఏపీకి చెందిన ITI, Dip, (pass/fail) చదివిన యువకులు మాత్రమే వీటికి అర్హులు అని తెలిపారు. 3 నెలలు పాటు సాంకేతిక శిక్షణా, డిజిటల్ లిటరసీ, సాప్ట్ స్కిల్స్ విభాగాల్లో శిక్షణా ఇవ్వనునట్లు తెలిపారు. అదే విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం జారీ చేయబడిన సర్టిఫికెట్ ఇవ్వబడును.

ఇది చదవండి: కిక్కు కావాలి అనుకునే వారు తప్పక చూడాల్సిన ప్లేస్.. థ్రిల్ మామూలుగా ఉండదు..

అర్హతలు :-

ఎస్.ఎస్.సీ

ఇంటర్ ( ఒకేషనల్ )

ఐటిఐ

డిప్లొమా

బి.టెక్ ( పాస్ /ఫెయిల్ )

శిక్షణ ప్రదేశము :-

రాధా మాధవ్ ఆటో మొబైల్ Pvt లిమిటెడ్

D. No.76-16-68

1వ అంతస్తూ

R. K. లాడ్డ వీధి

ఊర్మిళ సుబ్భారావు నగర్, భవానీపురం,

బైపాస్ రోడ్డు,

విజయవాడ :-520012

వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్ :-

8106200404,

9292505554,

88860 50579

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు