కర్నాటకను ఆదుకోండి...తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యడియూరప్ప

కర్ణాటకలో ఇటీవల వచ్చిన వరదల్లో సుమారు లక్ష ఇళ్ల వరకు నేలమట్టం అయ్యాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎటువంటి విపత్తులు రాకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

news18-telugu
Updated: August 31, 2019, 12:58 PM IST
కర్నాటకను ఆదుకోండి...తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యడియూరప్ప
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యడియూరప్ప
news18-telugu
Updated: August 31, 2019, 12:58 PM IST
కర్నాటక సీఎం యడియూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామసమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శననం తర్వాత రంగనాయకుల మండపంలో తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి యడియూరప్పకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యడియూరప్ప .. కర్ణాటకలో ఇటీవల వచ్చిన వరదల్లో సుమారు లక్ష ఇళ్ల వరకు నేలమట్టం అయ్యాయని చెప్పారు. భవిష్యత్‌లో ఎటువంటి విపత్తులు రాకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి:


First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...