D Prasad, News18, Kadapa
కడప (Kadapa) నగరంలోని అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రాంతాలలో వాటర్ గండి ఒకటి. ఈ ప్రాంతం కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోగానే మార్గమధ్యంలో పచ్చని పంటలు చల్లటి వాతావరణం నడుమ అందమైన ఆహ్లాదకరమైన కొండలు, పక్కనే ప్రవహిస్తున్న అందమైన పెన్నా నది మనకి దర్శనమిస్తుంది. ఈ అందమైన పరిసరాలని చూస్తూ ఆనందంగా మరికొద్ది దూరం ప్రయాణిస్తే పెన్నా నది ఒడ్డున ఒక దేవాలయం కలదు. ఈ దేవాలయమే రామలింగేశ్వరాలయం.ఇంత అందమైన్న ప్రదేశంలో వెలసిన ఈ శివాలయం ఎంతో ప్రాముఖ్యత కలది.
ఈ ఆలయం యొక్క చరిత్ర వింటే మీలో ఈ ఆలయాన్ని చూడాలని ఆసక్తి మరింత పెరుగుతుంది.ఈ ఆలయం గురించిన వివరాలని చూసినట్లయితే ఇక్కడ వున్న ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ఒకటి కాదు రెండు కాదు సుమారు ఆరు వందల ఏళ్లనాటిదనిఇక్కడి స్థల పురాణం చెబుతుంది.. ఇక్కడి పురాతన దేవాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వర లింగంతో పాటు శృంకులంభా దేవిని మనం దర్శనం చేసుకోవచ్చు.కాని శిథిలమైన అప్పటి ఆలయాన్ని నేడు అందమైన విగ్రహాలతో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో దేశంలోని నలుమూలల వున్న ప్రముఖమైన శివలింగాలను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు.
అంతే కాకుండా ఈ గుడి ప్రాంగణంలోని సుమారు ఆరు వందల సంవత్సరాల కాలంనాటి మర్రి చెట్టు విశాలంగా విస్తరించి మొదలు అనేది కనిపించకుండా చూపరులను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఈ ఆలయంలో నిరంతరం యజ్ఞ యాగాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయని ఇక్కడి అర్చకులు చెపుతున్నారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర లింగానికి అనునిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.
ముఖ్యంగా సోమవారం నాడు పూజలు, అభిషేకాలు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే కార్తీకమాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో భక్త జనం విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతం నగర ప్రజలకి విహార స్థలం కావడంతో ఈ ఆలయంలో అనునిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కడప నగరంలోని అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రాంతాలలో వాటర్ గండి ఒకటి. ఈ ప్రాంతం కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక్కడికి చేరుకోగానే మార్గమధ్యంలో పచ్చని పంటలు చల్లటి వాతావరణం నడుమ అందమైన ఆహ్లాదకరమైన కొండలు. పక్కనే ప్రవహిస్తున్న అందమైన పెన్నా నది మనకి దర్శనమిస్తుంది. ఈ అందమైన పరిసరాలని చూస్తూ ఆనందంగా మరికొద్ది దూరం ప్రయాణిస్తే పెన్నా నది ఒడ్డున ఒక దేవాలయం కలదు. ఈ దేవాలయమే రామలింగేశ్వరాలయం.ఇంత అందమైన్న ప్రదేశంలో వెలసిన ఈ శివాలయం ఎంతో ప్రాముఖ్యత కలది. ఈ ఆలయం యొక్క చరిత్ర వెంటే మీలో ఈ ఆలయాన్ని చూడాలని ఆసక్తి మరింత పెరుగుతుంది.
ఈ ఆలయం గురించిన వివరాలని చూసినట్లయితే ఇక్కడ వున్న ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ఒకటి కాదు రెండు కాదు సుమారు ఆరు వందల సంవత్సరాల వయస్సు కలిగిన ఉంటుందని, ఇక్కడి స్థల పురాణం చెపుతూ వుంది. ఇక్కడి పురాతన దేవాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వర లింగంతో పాటు శృంకులంభా దేవిని మనం దర్శనం చేసుకోవచ్చు.కాని శిథిలమైన అప్పటి ఆలయాన్ని నేడు అందమైన విగ్రహాలతో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో దేశంలోని నలుమూలల వున్న ప్రముఖమైన శివలింగాలను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ గుడి ప్రాంగణంలోని సుమారు ఆరు వందల సంవత్సరాల కాలంనాటి మర్రి చెట్టు విశాలంగా విస్తరించి మొదలు అనేది కనిపించకుండా చూపరులను ఆకట్టుకుంటుంది.
అంతే కాకుండా ఈ ఆలయంలో నిరంతరం యజ్ఞ యాగాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయని ఇక్కడి అర్చకులు గౌరి శంకర్చెబుతున్నారు.ఆలయంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర లింగానికి అనునిత్యం పూజలు జరుగుతూ ఉంటాయని. ముఖ్యంగా సోమవారం నాడు పూజలు అభిషేకాలు ప్రదానంగా ఉంటాయని అలాగే కార్తీక వారాలు మహా శివరాత్రి పర్వదినాలలో భక్త జనం విరివిగా పాల్గొని ఎక్కడి స్వామివారిని దర్శించుకుంటారని వారు చెపుతున్నారు. ఎక్కడి ప్రాంతం నగర ప్రజలకి విహార స్థలం కావడంతో ఈ ఆలయంలో అనునిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News, Lord Shiva