వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ కి నోటిఫికేషన్ జారీ..!

గతంలో ఇదే పనులకు ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రుత్విక్ సంస్థకు గత ప్రభుత్వం టెండర్లు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రుత్విక్ ని తప్పించిన ఏపీ ప్రభుత్వం ఈ రోజు పోలవరం 65వ ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ వెళ్లిన విధంగా.. వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ విధానానికి నోటిఫికేషన్ జారీచేసింది.

news18-telugu
Updated: September 21, 2019, 10:59 PM IST
వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ కి నోటిఫికేషన్ జారీ..!
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
news18-telugu
Updated: September 21, 2019, 10:59 PM IST
వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. నిపుణుల కమిటీ సూచనమేరకు.. వెలిగొండ పనులకు.. తాజాగా 553.13 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో ఇదే పనులకు ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రుత్విక్ సంస్థకు గత ప్రభుత్వం టెండర్లు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రుత్విక్ ని తప్పించిన ఏపీ ప్రభుత్వం ఈ రోజు పోలవరం 65వ ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ వెళ్లిన విధంగా.. వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ విధానానికి నోటిఫికేషన్ జారీచేసింది.

  • సెప్టెంబర్ 23న నుంచి రివర్స్ టెండరింగ్ బిడ్డింగ్ స్వీకరించనున్నారు.


  • అక్టోబర్ 9న బిడ్ ల దాఖలుకు చివరి గదువుగా నిర్ణయించారు

  • అక్టోబర్ 11న ఆర్ధిక బిడ్, అదేరోజు ఈ ఆక్షన్ ప్రక్రియను చేపట్టనున్నారు.First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...