ISRO Jobs: నెల్లూరులోని శ్రీహరికోట ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

ISRO SHAR Recruitment 2020 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.shar.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ.

news18-telugu
Updated: January 16, 2020, 8:49 AM IST
ISRO Jobs: నెల్లూరులోని శ్రీహరికోట ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు
ISRO Jobs: నెల్లూరులోని శ్రీహరికోట ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇస్రోలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-SHAR కోసం పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO. సైంటిస్ట్ / ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. కెమికల్, ఇండస్ట్రియల్, పవర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ లాంటి విభాగాల్లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు ఉండగా, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. మొత్తం 21 ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.shar.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ.

ISRO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 21
సైంటిస్ట్ / ఇంజనీర్- 19
మెడికల్ ఆఫీసర్- 2
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 18 సాయంత్రం 5 గంటలుదరఖాస్తు ఫీజు- రూ.100
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి
Published by: Santhosh Kumar S
First published: January 16, 2020, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading