APPSC గ్రూప్-2 ఉద్యోగాలు ఇలా అప్లై చేయండి..

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 446 గ్రూప్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది ఏపీపీఎస్సీ.

Amala Ravula | news18-telugu
Updated: January 3, 2019, 4:39 PM IST
APPSC గ్రూప్-2 ఉద్యోగాలు ఇలా అప్లై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 3, 2019, 4:39 PM IST
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 446 గ్రూప్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి పోస్టులున్న ఈ కొలువుల కోసం ఎలా అప్లై చేయాలో చూడండి..
ఎంపిక విధానం.. రెండంచెల రాత పరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఈ పోస్టుల కోసం మే 5, 2019న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా, మెయిన్ ఎగ్జామ్ తేదీ 2019 జులై 18, 19 తేదీల్లో ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఈ జాబ్స్‌కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.

ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.80లు చెల్లించాలి.
2019 జనవరి 10వ తేదీన ప్రారంభం కానున్న దరఖాస్తులు.. 2019, జనవరి 31న ముగుస్తాయి.
పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్‌సైట్ లాగిన్ అవ్వండి..

First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు