HOLLYWOOD STAR LEONARDO DICAPRIO HAS EXTENDED HIS SUPPORT FOR THE CAUVERY CALLING MK
కావేరీ కాలింగ్ కార్యక్రమానికి టైటానిక్ హీరో మద్దతు...
లియోనార్డో డీ కాప్రియో
పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన ఈ ఉద్యమానికి డీ కాప్రియో ఫేస్బుక్లో మెసేజ్ ద్వారా సంఘీభావం పలికారు. ఇదిలా ఉంటే డీ కాప్రియోను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ గత ఏడాది మన దేశంలోనే జరిగిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు.
కావేరీ కాలింగ్ పేరిట నదీ జలాల పరిరక్షణ ఉద్యమానికి హాలీవుడ్ స్టార్, ఆస్కార్ నటుడు, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో మద్దతు పలికారు. భారత్లో నదులు కనుమరుగయ్యే పరిస్థితితో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఈషా ఫౌండేషన్ కావేరీ కాలింగ్ పేరిట చేపట్టిన ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన ఈ ఉద్యమానికి డీ కాప్రియో ఫేస్బుక్లో మెసేజ్ ద్వారా సంఘీభావం పలికారు. ఇదిలా ఉంటే డీ కాప్రియోను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ గత ఏడాది మన దేశంలోనే జరిగిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. కావేరీ కాలింగ్ ద్వారా ఈశా ఫౌండేషన్ లక్షల మంది రైతులు మద్దతు పలుకుతూ, కావేరీ నదీతీరప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.