పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై సీనియర్ హీరో సీరియస్..

‘ఓ యువతి మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే.. వారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయాలా? మీ ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే కూడా ఇలాగే మాట్లాడతారా?’ అని సుమన్ ప్రశ్నించాడు.

news18-telugu
Updated: December 5, 2019, 2:18 PM IST
పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై సీనియర్ హీరో సీరియస్..
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్ శివారులో ‘దిశ’పై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ హీరో సుమన్ ఖండించాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టాడు. ‘ఓ యువతి మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే.. వారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయాలా? ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది? మీ ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే కూడా ఇలాగే మాట్లాడతారా?’ అని సుమన్ ప్రశ్నించాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2019, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading