Home /News /andhra-pradesh /

GUNTUR DISTRICT PEDAKURAPADU EXCISE SI GEETA COMMITS SUICIDE ATTEMPT BA GNT

గుంటూరులో మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

గీత (File)

గీత (File)

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపిస్తున్నారు.

    గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణన్ పై విచారణ కమిటి ఏర్పాటు చేశారు. ఆ విచారణ కమిటీ ఎదుట బాధితుల గగ్గోలు పెట్టారు. బాలకృష్ణన్ తమకు ఎలా వేధిస్తున్నారో చెప్పి బోరుమన్నారు. ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు