గవర్నమెంట్ ఉద్యోగాలు: ఏపీ గురుకులాల్లో 750 పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

news18-telugu
Updated: February 12, 2019, 6:51 AM IST
గవర్నమెంట్ ఉద్యోగాలు: ఏపీ గురుకులాల్లో 750 పోస్టులకు నోటిఫికేషన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 6:51 AM IST
ఆంధ్రప్రదేశ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తాజా నోటిఫికేషన్‌లో  టీజీటీ, కేర్‌టేకర్‌,  ప్రిన్సిపల్‌ మొదలగు  పోస్టులను ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ భర్తీ చేయనున్నారు.

పోస్టులు ఖాళీలు- వివరాలు
డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌-04,

ప్రిన్సిపల్‌ (గ్రేడ్‌ 2)-27,ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)- 552,

కేర్‌టేకర్‌ (వార్డెన్‌)-167.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఫీజు: రూ.500
సూచన: టీజీటీ సబ్జెక్టులవారీ ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు,  పరీక్షా విధానం, ఇంకా పూర్తి వివరాల కోసం ఈ కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌‌ను చూడోచ్చు.
వెబ్‌సైట్‌: https://jnanabhumi.ap.gov.in/
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...