ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...

AP Assembly Election Results 2019 : దేశవ్యాప్తంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కించబోతున్నారు. ఏపీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 5:45 AM IST
ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 5:45 AM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉదయం 8 గంటలకు లెక్కిస్తారు. ఇందుకు అరగంట సమయం పడుతుంది. ఆ తర్వాత... ఈవీఎంలలో ఓట్లు, సర్వీస్ ఓట్లను ఒకేసారి లెక్కిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు న‌మోద‌య్యాయి. అందువల్ల పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 28,662 పోస్టల్ సర్వీస్ ఓట్లు పోలయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,592 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఉదయం 7 గంటల్లోగా తమకు అందే పోస్టల్ బ్యాలెట్లనే లెక్కలోకి తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.

జిల్లాల వారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు :
శ్రీకాకుళం జిల్లా - 8,121 ఓట్లు

విజయనగరం జిల్లా - 2,564 ఓట్లు
విశాఖపట్నం జిల్లా - 3,333 ఓట్లు


తూర్పుగోదావరి జిల్లా - 923 ఓట్లు
కృష్ణా జిల్లా - 457 ఓట్లు
Loading...
గుంటూరు జిల్లా - 3,036 ఓట్లు
ప్రకాశం జిల్లా - 3,765 ఓట్లు
నెల్లూరు - 362 ఓట్లు
వైఎస్సార్ కడప జిల్లా - 1,175 ఓట్లు
కర్నూలు జిల్లా - 1,935 ఓట్లు
అనంతపురం జిల్లా - 1,676 ఓట్లు
చిత్తూరు జిల్లా - 2,185 ఓట్లు

 

ఇవి కూడా చదవండి :

ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

EVMలపై కంప్లైంట్లకు కంట్రోల్ రూం... ఇలా ఫిర్యాదు చెయ్యండి...

లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...

Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...

వైఎస్ జగన్‌కు Z కేటగిరీ భద్రత... ఎందుకో తెలుసా...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...