హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Chandra Babu | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ..

YS Jagan Chandra Babu | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ..

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

YS Jagan Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివ్యస్మృతికి నివాళిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మ్యూజికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు బాలు జ్ఞాపకార్ధం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రహ్మణ్యం కళాక్షేత్రంగా అభివృద్ది చేయాలని తన లేఖలో డిమాండ్ చేసారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని కోరారు. అంతేకాదు ప్రతియేట ఆయన జయంతిని ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలన్నారు. ఇక ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారం అందజేయాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

  sp balasubramaniam,sp balasubramaniam last rites,sp balasubrahmanyam last rites,sp balasubrahmanyam last rites chennai,sp balasubrahmanyam last rites chennai red hills farmhouse,sp balasubramaniam death,sp balasubramaniam dies,sp balasubramaniam passed away,sp balasubramaniam extremely critical,kamal haasan at chennai mgm hospital,sp balasubramaniam very critical,sp balasubramaniam ventilator,sp balasubramaniam bharathiraja,sp balasubramaniam health condition,sp charan about sp balasubramaniam health,sp balasubramaniam health update,sp balasubramaniam health bulletin,sp balasubramaniam twitter,sp balasubramaniam instagram,sp balasubramaniam health condition,sp balasubramaniam corona positive,sp balasubramaniam covid,ఎస్పీ బాలసుబ్రమణ్యం,ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా,ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం,ఎస్పీ చరణ్ ఆడియో మెసేజ్,ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత,ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం,చెన్నైలోని రెడ్ హిల్స్ ఫామ్ హౌజ్‌లో ఎస్పీ బాలు అంత్యక్రియలు
  ఎస్పీ బాలసుబ్రమణ్యం (File/Photo)

  ఎస్పీ బాలు మరణంతో భారతీయ సినీ జగత్తులో ఒక శకం ముగిసింది. 54 ఏళ్లు సినీ సంగీతాన్ని తన గళంతో శాసించాడు . ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత.  కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు బాలు. ఈయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు భారతీయ సినీ సంగీతానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు సినీ రంగంలో అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారతరత్నకు బాలు సంపూర్ణంగా అర్హుడు ఇంకెవరు ఉండరని సినీ సంగీత లోకం కోడై కూస్తోంది. మొత్తంగా బాలుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌కు కేంద్రం మన్నిస్తుందా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, S. P. Balasubrahmanyam, Tollywood

  ఉత్తమ కథలు