ఏపీ, తెలంగాణల్లో ఆగస్ట్ 26న మరో ఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

news18-telugu
Updated: August 1, 2019, 5:57 PM IST
ఏపీ, తెలంగాణల్లో ఆగస్ట్ 26న మరో ఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో సభ్యుల రాజీనామాతో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పాటు తెలంగాణలో యాదవరెడ్డి అనర్హత వేటు పడింది. ఈ నాలుగు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్ట్ 26న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

నోటిఫికేషన్ తేదీ - 7 ఆగస్టు 2019

నామినేషన్ల స్వీకరణ - 14 ఆగస్టు 2019

స్క్రూటినీ - 15 ఆగస్టు 2019

నామినేషన్ విత్ డ్రా - 19 ఆగస్టు 2019

ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు - 26 ఆగస్టు 2019

ఆగస్ట్ 28వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading