ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏ.పి.ఎక్స్ ప్రెస్కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో B1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రయాణికులంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలకుగండా యధావిధిగా కొనసాగిస్తున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.