Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
- News18 Telugu
- Last Updated: August 16, 2019, 5:20 AM IST
తేది: 16-8-2019
మేషరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిపాటి ఆకస్మిక ధనలాభం కలుగవచ్చు. సత్కార్యాల్లో పాలుపంచుకుంటారు. ప్రయాణాల వలన ధనలాభం కలుగవచ్చు.
వృషభరాశి వారికి ఈరోజు శారీరక శ్రమ, భయాందోళన కలగవచ్చు. ఉద్యోగాలు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండవు. ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.మిధునరాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఎదుటి వారిని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిపాటి భయాందోళనలు కలుగవచ్చు.
కర్కాటకరాశి వారికి ఈరోజు సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వారి వల్ల మానసిక ఒత్తిళ్ళు కలుగవచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది.
సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక దూర ప్రయాణాలు కలుగవచ్చు. అవి లాభసాటిగా వుంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు.
కన్యారాశి వారు ఈరోజు మిత్రుల వలన భంగపాటు, ధనపరంగా చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. ఉన్నత వ్యక్తుల పరిచయం తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరవర్ణం వలన చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది.
వృశ్చికరాశి వారికి ఈరోజు అనవసరమైన ఆలోచనలు చేస్తారు. దానివల్ల మానసికమైన ఒత్తిడి కలుగవచ్చు. అనుకున్న కార్యాల్లో చిన్నపాటి అవరోధాలు కలిగి వాటివల్ల చికాకులు కలుగవచ్చు.
ధనస్సు రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. సోదరుల వలన శుభవార్తలు వింటారు. సంతానపరంగా శుభదాయకంగా ఉంటుంది. శ్రమ కలగవచ్చు.
మకరరాశి వారికి ఈరోజు కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంతానపరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికపరంగా చిన్నపాటి చిక్కులు కలగవచ్చు. సోదరుల వలన ఆర్థికపరమైన చిక్కులు రావచ్చు. విద్యార్థులు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. శత్రువుల వలన మనస్తాపం కలుగవచ్చు. కుటుంబపరంగా కొద్దిపాటి చిక్కులు కలుగవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, శారీరక శ్రమ కలుగవచ్చు.
మేషరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిపాటి ఆకస్మిక ధనలాభం కలుగవచ్చు. సత్కార్యాల్లో పాలుపంచుకుంటారు. ప్రయాణాల వలన ధనలాభం కలుగవచ్చు.
వృషభరాశి వారికి ఈరోజు శారీరక శ్రమ, భయాందోళన కలగవచ్చు. ఉద్యోగాలు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండవు. ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.మిధునరాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఎదుటి వారిని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిపాటి భయాందోళనలు కలుగవచ్చు.
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక దూర ప్రయాణాలు కలుగవచ్చు. అవి లాభసాటిగా వుంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు.
కన్యారాశి వారు ఈరోజు మిత్రుల వలన భంగపాటు, ధనపరంగా చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. ఉన్నత వ్యక్తుల పరిచయం తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.
Loading...