AP Corona Update: ఏపీలో తగ్గని కరోనా ఉధృతి...8 వేలు దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా కారణంగా మరణించారు.

news18-telugu
Updated: September 18, 2020, 4:59 PM IST
AP Corona Update: ఏపీలో తగ్గని కరోనా ఉధృతి...8 వేలు దాటిన పాజిటివ్ కేసులు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 606663 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,244 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 84423 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 516996 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక గడిచిన 24 గంటల్లో మొత్తం 11803 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు. నేటి వరకూ రాష్ట్రంలో 49,59,081 సాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు.
Published by: Krishna Adithya
First published: September 18, 2020, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading