తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

Telanagana and AP Congress Loksabha Candidates List | తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఖమ్మం అభ్యర్థి విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఏపీలో 23 స్థానాలు, తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Suresh Rachamalla | news18-telugu
Updated: March 19, 2019, 12:33 AM IST
తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
కాంగ్రెస్ ఎన్నికల గుర్తు
 • Share this:
తెలంగాణ, ఏపీలో  లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 23 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగతా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేసే ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కీలకమైన ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. 

తెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు


 •  భువనగిరి- కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

 •  నిజామాబాద్- మధుయాష్కి

 •  నాగర్ కర్నూల్- మల్లు రవి,

 •  ఖమ్మం- గాయత్రి రవి
 •  సికింద్రాబాద్- అంజన్ కుమార్ యాదవ్,

 •  నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి

 •  హైదరాబాద్- అబ్దుల్ సోయల్

 •  వరంగల్- దొమ్మటి సాంబయ్య,

 • మహబూబునగర్- వంశీ చందర్ రెడ్డిఏపీలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు  • బాపట్ల—జే.డి. శీలం.

 • ఒంగోలు— సిరివెల్ల ప్రసాద్

 • అమలాపురం-జంగా గౌతమ్

 • గుంటూరు—ఎస్.కే. మస్తాన్ వలీ

 • కాకినాడ—పల్లంరాజ

 • కర్నూల్—అహ్మద్ అలీఖాన్

 • అనంతపురం—కే. రాజీవ్ రెడ్డి

 • హిందూపూర్—-కే.టి. శ్రీధర్

 • కడప—జి. శ్రీరాములు

 • నెల్లూరు—దేవకుమార్ రెడ్డి

 • తిరుపతి-చింతా మోహన్

 • రాజంపేట—షాజహాన్ బాషా

 • చిత్తూరు—శ్రీ రంగప్ప

 • అరకు—శృతిదేవీ

 • శ్రీకాకుళం—డోలా జగన్ మోహన్ రావు

 • విజయనగరం—యడ్ల ఆదిరాజు

 • అనకాపల్లి—శ్రీ రామమూర్తి

 • రాజమండ్రి—ఎన్.వి. శ్రీనివాస్ రావు

 • ఏలూరు—జెట్టి గురునాథరావు

 • మచిలీపట్నం బొల్లి కృష్ణ

 • విజయవాడ—నరహరిశెట్టి నరసింహా రావు

 • నరసరావుపేట—పక్కాల సూరిబాబు

 • నరసాపురం—కనుమూర బాపిరాజు
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఏఐసీసీ విడుదల చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 132 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.First published: March 19, 2019, 12:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading