విశాఖ టు విజయవాడ... మళ్లీ మారిన నిర్ణయం

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: January 21, 2020, 11:29 AM IST
విశాఖ టు విజయవాడ... మళ్లీ మారిన నిర్ణయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో రిపబ్లిక్ డే వేడుకల ప్రాంతం మరోసారి మారింది. ఈ వేడుకలను విజయవాడకు బదులుగా విశాఖలో నిర్వహించాలని మొదటగా నిర్ణయించిన ప్రభుత్వం... మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈసారికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే గణతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ మేరకు చేస్తున్న ఏర్పాట్లను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో విజయవాడలో గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు