బ్రేకింగ్...నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వై కేటగిరీ భద్రత...

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 మంది సాయుధ సిబ్బందితో కూడిన భద్రత ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది.

news18-telugu
Updated: August 6, 2020, 11:51 AM IST
బ్రేకింగ్...నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వై కేటగిరీ భద్రత...
ఎంపీ రఘురామకృష్ణంరాజు
  • Share this:
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 మంది సాయుధ సిబ్బందితో కూడిన భద్రత ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అధికార వైసీపీ పార్టీలోనే కొనసాగుతూ ధిక్కార స్వరం వినిపిస్తున్న రఘురామ కృష్ణంరాజు తనకు ఏపీలోని వైసిపి ఎమ్మెల్యే లతో ముప్పు ఉందని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎంపీ రఘురాం కృష్ణం రాజు స్పీకర్ ఓం బిర్లాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అభ్యర్థనను స్పీకర్ హోం శాఖకు పంపించిన నేపధ్యంలో రఘురామకృష్ణంరాజు కేంద్ర బలగాలతో భద్రత కల్పించింది. వైసీపీలో ఉంటూనే వైసీపీ నేతలపై ఆయన చేస్తున్న కామెంట్స్ కాస్త సంచలనంగా మారాయి.
Published by: Krishna Adithya
First published: August 6, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading