ఏపీలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్ ఆవరణలో శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:21 PM IST
ఏపీలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురంలో కలకలం రేగింది. శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేశారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రమణ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఐతే శుక్రవారం మధ్యాహ్నం ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసేకునేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్ ఆవరణలో శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకే సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
First published: May 29, 2020, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading