Home /News /andhra-pradesh /

APSPDCL DECISION ON ELECTRICITY BILLS IN 8 DISTRICTS OF ANDHRA PRADESH AK

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్‌(విద్యుత్ సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది.

    కరోనా దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్‌(విద్యుత్ సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెల విద్యుత్‌ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్‌ బిల్లుకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు పంపనున్నట్లు స్పష్టం చేసింది. ఈనెల 18 వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది. ఈ మార్పును ఎనిమిది జిల్లాల ప్రజలు గమనించాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు తెలిపారు. ఇప్పటికే అనేక సంస్థలు బిల్లుల చెల్లింపు విషయంలో ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Electricity bill

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు