AP SSC Exam Time table 2019 : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

AP SSC Exam Time table 2019 : ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి గంటా తెలిపారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.

news18-telugu
Updated: February 11, 2019, 11:31 AM IST
AP SSC Exam Time table 2019 : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏపీ SSC ఎగ్జామ్ షెడ్యూల్-2019
news18-telugu
Updated: February 11, 2019, 11:31 AM IST
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.

ఏపీ SSC ఎగ్జామ్ షెడ్యూల్-2019

సమయం: ఉదయం 9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.15గం. ల వరకు

1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1



2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2

3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
Loading...
5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2

6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1

7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2

8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1

9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2

10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1

11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626