హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

10th Result: కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసు నమోదు చేయాలి.. దొంగల్లా చొరబడతారా అని ప్రశ్న

10th Result: కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసు నమోదు చేయాలి.. దొంగల్లా చొరబడతారా అని ప్రశ్న

కొడాలి నాని, వంశీలపై అచ్చెన్న ఫైర్

కొడాలి నాని, వంశీలపై అచ్చెన్న ఫైర్

10th Result: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలపై దుమారం ఆగడం లేదు. ఆ వివాదం రచ్చ అవుతుండగానే.. జూమ్ వివాదం దుమారం రేపుతోంది. టీడీపీ నేత లోకేష్ నిర్వహించిన జూమ్ లోకి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎంటర్ అవ్వడం వివాదానికి కారణమవుతోంది. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: 10th class results, Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, TDP

    ఉత్తమ కథలు