హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మోహన్ బాబు, మోదీ భేటీ వెనుక... జగన్, చిరు రాజకీయాలు

మోహన్ బాబు, మోదీ భేటీ వెనుక... జగన్, చిరు రాజకీయాలు

మొహన్ బాబు, మోదీ భేటీ వెనుక... జగన్, చిరు రాజకీయాలు

మొహన్ బాబు, మోదీ భేటీ వెనుక... జగన్, చిరు రాజకీయాలు

ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA) వివాదాల నేపథ్యంలో సిని ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు సమావేశమయ్యారు. ఇదే వేదికపై చిరు, మోహన్ బాబు సైతం కనిపించారు.

  తాజాగా సోమవారం డైలాగ్ కింగ్, సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ వెనుక అనేక రకాల వార్తలు వినిపించాయి. మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం వెళ్లి ప్రధానితో సమావేశం కావడంతో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. మోహన్ బాబు వైసీపీని వదిలి బీజేపీలోకి వెళ్లిపోతున్నారన్న వార్తలు గుప్పు మన్నాయి. అయితే తాజాగా ఈ భేటీ వెనుక ఉన్న మరో రాజకీయ కోణం తెరపైకి వచ్చింది. ఏపీ రాజధాని విషయంలోనే మోహన్ బాబు మోదీతో సమావేశమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరు సలహాతోనే మోహన్ బాబు మోదీని కలిశారని కూడా సమాచారం. చిరంజీవి  చెప్పడంతో మోదీ వెళ్లి విశాఖ రాజధానిగా మారడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంగీకారమేనన్న సమాచారం మోదీకి తెలిపేందుకు మంచు మోహన్ బాబు ప్రధాని దగ్గరకు వెళ్లారని తెలుస్తోంది.

  chiranjeevi follows mohan babu this way here are the details,chiranjeevi,mohan babu,chiranjeevi mohan babu,mohan babu twitter,chiranjeevi twitter,chiranjeevi instagram,mohan babu instagram,mohan babu facebook,chiranjeevi facebook,chiranjeevi movies,mohan babu movie,chiru,mohan babu,megastar chiranjeevi,collection king mohan babu,maa,movie artists association,mohan babu chiranjeevi rajasekhar,tollywood,telugu cinema,మోహన్ బాబు,చిరంజీవి,మోహన్ బాబు చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,కలెక్షన్ కింగ్ సినిమా,టాలీవుడ్ సినిమా,తెలుగు సినిమా
  మోహన్‌ బాబుకు ముద్దు పెడుతున్న చిరంజీవి (Twitter/Photos)

  ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA) వివాదాల నేపథ్యంలో సిని ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు సమావేశమయ్యారు. ఇదే వేదికపై చిరు, మోహన్ బాబు సైతం కనిపించారు. పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు. అయితే ఈ సమయంలోనే చిరు, మోహన్ బాబు మధ్య ఏపీ రాజధాని విషయంలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ సైతం విశాఖ రాజధానిగా మారితే... అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే... మోదీతో మోహన్ బాబు తన కుటుంబంతో సహా కలిసి విషయం కాస్త ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ రాజకీయ వర్గాలతో పాటు... టాలీవుడ్‌లో కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జగన్ రాజధాని ప్రతిపాదనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

  chiranjeevi mohan babu pawan kalyan these actors are changed their names in silver screen here are the details,kiara advani,kiara advani twitter,kiara advani instagram,chiranjeevi,pawan kalyan,chiranjeevi shiva shankara vara prasad,pawan kalyan kalyan babu,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan chiranjeevi,chiranjeevi pawan kalyan,chiranjeevi,pawan kalyan craze,pawan kalyan fans,pawan kalyan updates,chiranjeevi pawan kalyan latest,pawan kalyan meets chiranjeevi,pawan kalyan about chiranjeevi,chiru with pawan kalyan,chiranjeevi pawan kalayan photos,about pawan kalyan,pawan kalyan news,pawan kalyan (actor),power star pawan kalyan,shobhan babu,kiara advani alia bhatt,kiara advani facebook,kiara advani movies,kiara advani hot,kiara advani bold,kiara advani size,kiara advni age,kiara advani hot sexy,kiara advani biography,kiara advani songs,kiara advani movie,kiara advani family,kiara advani lifestyle,kiara advani dance,kiara advani boyfriend,kiara advani biography in hindi,kiara advani bf,kiara advani hot,kiara advani age,kiara advani song,kiara advani facts,kiara advani latest,kiara advani birthday,kiara advani interview,kiara advani life story,kiara advani kabir singh,tollywood,telugu cinema,tollywood actress,telugu movie actress,tollywood actress real names,telugu cinema news,టాలీవుడ్,టాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒరిజినల్ పేర్లుకియారా అద్వానీ భరత్ అను నేను,కియారా అద్వానీ,కియారా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియారా హాట్,కియారా అద్వానీ బర్త్ డే, కియరా అద్వానీ హాట్,కియరా అద్వానీ హాట్ ఫోటో షూట్,కియరా అద్వానీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్, కియరా అద్వానీ హస్త ప్రయోగం,టాలీవుడ్,బాలీవుడ్,చిరంజీవి,పవన్ కళ్యాణ్,చిరంజీవి శివ శంకర వర ప్రసాద్,పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు,సిల్వర్ స్క్రీన్ అసలు పేర్లు,మోహన్ బాబు,భక్త వత్సలం నాయుడు,శోభన్ బాబు,
  మోహన్ బాబు, చిరంజీవి (Twitter/Photo)

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Manchu Family, Megastar Chiranjeevi, Mohan Babu, Pm modi

  ఉత్తమ కథలు