Home /News /andhra-pradesh /

AP POLITICS MANGALAGIRI YSRCP MLA ALLA RAMAKRISHNA REDDY MEETS AP DGP GAUTAM SAWANG SB

ఏపీ డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై పెడుతున్న పోస్టుల పైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆర్కే కోరారు.

    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో భేటీ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై పెడుతున్న పోస్టుల పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గెలిచింది అనే అక్కసుతో టీడీపి నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు,లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలోను అసభ్యకర పోస్ట్ లు పెడుతున్న వారిపైనా చర్యలు తీసుకోవాలి అని డీజీపీ ని కోరారు ఆర్కే.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP DGP, AP Police, AP Politics, Gautam Sawang, Mangalagiri, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు