HOME »NEWS »ANDHRA PRADESH »ap ministers perni nani spotted in a petrol bunk as a common man sk

బైక్‌పై రవాణా మంత్రి...పెట్రోల్ బంక్‌లో క్యూలో నిలబడి..

బైక్‌పై రవాణా మంత్రి...పెట్రోల్ బంక్‌లో క్యూలో నిలబడి..
పెట్రోల్ బంక్‌లో పేర్ని నాని

సామాన్యుల మాదిరే బంక్‌ వద్ద క్యూలో నిలబడి తన బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు మంత్రి. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల‌్‌గా మారింది.

  • Share this:
    ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని బైక్‌పై సందడి చేశారు. హెల్మెట్ ధరించి బైక్‌పై పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ఆగి పెట్రోల్ కొట్టించున్నారు. సామాన్యుల మాదిరే బంక్‌లో క్యూలో నిలబడి తన బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు మంత్రి. దాంతో ఆయన్ను చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. కానీ కొందరు ఆయన్ను గుర్తించి ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల‌్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:September 02, 2019, 21:13 IST