ఏపీ ఇంటర్ పరీక్ష తేదీలు ఖరారు.. టైమ్ టేబుల్ ఇదే..

జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరక ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

news18-telugu
Updated: December 2, 2019, 10:10 PM IST
ఏపీ ఇంటర్ పరీక్ష తేదీలు ఖరారు.. టైమ్ టేబుల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2020 మార్చి 4 నుంచి ఇంటర్ ఫస్టియర్, మార్చి 5 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరక ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఒకేషనల్ కోర్సులకు కూడా  మార్చి 4 నుంచి ఫస్టియర్, మార్చి 5 నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
First published: December 2, 2019, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading