హజ్ యాత్రికులకు సీఎం జగన్ తీపి కబురు..

హజ్ యాత్రికులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 8:27 PM IST
హజ్ యాత్రికులకు సీఎం జగన్ తీపి కబురు..
సీఎం జగన్
  • Share this:
హజ్ యాత్రికులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు అందించారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హజ్ యాత్రకు వెళ్లే రూ.3 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.40 వేలను రూ.60 వేలకు పెంచారు. రూ.3 లక్షలు దాటి వార్షికాదాయం కలిగి ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి జీవో నంబరు 75ను మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 19, 2019, 8:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading