పంద్రాగస్టున ఏపీలో జెండా వందనం చేసే మంత్రులు వీళ్లే..

ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు 15న జిల్లాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించే మంత్రుల జాబితాలను ఏపీ ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది

 • Share this:
  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. ఏపీ రాజధానిలో వైఎస్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. ఇక ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఏపీ ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.


  కృష్ణా జిల్లా- సీఎం జగన్మోహన్ రెడ్డి

  శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  విజయనగరం - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  విశాఖపట్నం- మంత్రి మోపిదేవి

  తూర్పుగోదావరి- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

  పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్

  గుంటూరు - మంత్రి పేర్ని నాని

  ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  నెల్లూరు - మంత్రి సుచరిత

  కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ

  వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

  అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి
  Published by:Shiva Kumar Addula
  First published: