'చంద్రన్న పెళ్లి కానుక' పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

అన్నా క్యాంటిన్లను కూడా వైఎస్ఆర్‌ క్యాంటిన్‌లుగా మార్చిన జగన్ ప్రభుత్వం.. అక్టోబరు 2 నుంచి వాటిని ప్రారంభించనుంది.

news18-telugu
Updated: August 19, 2019, 3:20 PM IST
'చంద్రన్న పెళ్లి కానుక' పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: August 19, 2019, 3:20 PM IST
గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లను వైసీపీ ప్రభుత్వం మారుస్తోంది. తాజాగా 'చంద్రన్న పెళ్లికానుక' పథకం పేరును 'వైఎస్ఆర్ పెళ్లికానుక'గా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జీవో విడుదల చేశారు. ఇప్పటికే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందించే 'ఎన్టీఆర్ భరోసా' పథకం పేరును వైఎస్సార్ పింఛను‌గా, మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్సార్ అక్షయ పాత్రగా మార్చారు. అంతేకాదు అన్నా క్యాంటిన్లను కూడా వైఎస్ఆర్‌ క్యాంటిన్‌లుగా మార్చిన జగన్ ప్రభుత్వం.. అక్టోబరు 2 నుంచి వాటిని ప్రారంభించనుంది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...