Home /News /andhra-pradesh /

AP DISASTER MANAGEMENT ISSUES THUNDER STROM WARNING TO VISAKHA AND VIZIANAGARAM DISTRICTS BA

విజయనగరం , విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరిక...

బీహార్ ప్రభుత్వం జిల్లాల వారీగా వివరాలను ప్రకటించింది. అత్యధికంగా గోపాల్ గంజ్ (13) మంది చనిపోయారు.

బీహార్ ప్రభుత్వం జిల్లాల వారీగా వివరాలను ప్రకటించింది. అత్యధికంగా గోపాల్ గంజ్ (13) మంది చనిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, కొత్తవలస, డెంకాడ, పూసపాటిరేగ, బొండపల్లి, గంట్యాడ, శృంగవరపుకోట, వేపాడ,లక్కవరపుకోట, జామి, గుర్ల, నెల్లిమర్ల, భోగాపురం, విశాఖ జిల్లాలోని విశాఖ అర్బన్ & రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, సబ్బవరం, దేవరపల్లి, అనంతగిరి, పెందుర్తి, చింతపల్లి, రావికమతం, కొయ్యూరు, నాతవరం, రోలుగుంట, మాకవారిపాలెం, గోలుగొండ, కె.కోటపాడు, పద్మనాభం మండలాల పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద,నీటికుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vijayanagaram, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు