Home /News /andhra-pradesh /

AP CM YS JAGANMOHAN REDDY TRANSFERS 23 IPS OFFICERS IN ANDHRA HERE IS THE FULL LIST BA

ఏపీలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు.. మీ ఎస్పీ ఎవరో తెలుసుకోండి..

సీఎం జగన్‌తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

సీఎం జగన్‌తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేయాలనుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐపీఎస్‌ల మీద ప్రత్యేక దృష్టి సారించారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. నిన్న ఐఏఎస్‌లను ట్రాన్‌ఫర్ చేసిన జగన్.. ఇవాళ ఐపీఎస్‌ల మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 23 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇవాళ ఉదయం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత కఠినంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా బృందాలను సిద్ధం చేయాలని సూచించారు. దీనికి తగ్గట్టు టీమ్ రెడీ అయింది. ఈ క్రమంలో 23 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది.

    గుంటూరు రూరల్ ఎస్పీ - జయలక్ష్మి
    కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు
    పశ్చిమగోదావరి ఎస్పీ నవదీప్ సింగ్
    తూర్పుగోదావరి ఎస్పీ నయీం హష్మీ
    గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ
    చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు
    అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు

    ఇంటిలిజెన్స్ ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్
    కర్నూలు డీఐజీ వెంకట్రామిరెడ్డి
    సీఐడీ ఎస్పీ సర్వశ్రేష్ణ త్రిపాఠి
    గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రాహుల్ దేవ్ శర్మ
    ఎస్వీ రాజశేఖర్ బాబు, భాస్కర్ భూషణ్, ఏఆర్ దామోదర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్

    శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి
    విజయనగరం రాజకుమారి
    విశాఖ డీసీపీ 1 విక్రాంత్ పాటిల్
    విశాఖ డీసీపీ 2 ఉదయ్ భాస్కర్
    అనంతపురం డీటీసీ ఘట్టమనేని శ్రీనివాస్

    ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్
    విజయవాడ డీసీపీ1 విజయారావు
    విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్రకుమార్
    ఆక్టోపస్ ఎస్పీ విశాల్ గున్నీ
    సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ వర్మ
    ఎస్ఐబీ ఎస్పీగా రవిప్రకాష్
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు