హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Weather Report | ఏపీలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన..

AP Weather Report | ఏపీలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weather Update | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వెదర్ రిపోర్టును భాతర వాతావరణ శాఖ తెలియజేసింది.

    నైరుతి రుతుపవనాలు కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో సాధారణంగాను, రాయలసీమ ప్రాంతాలలో చురుకుగాను కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వెదర్ రిపోర్టును భాతర వాతావరణ శాఖ తెలియజేసింది.

    ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :

    ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర :

    ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ:

    ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Rains, Rayalaseema, WEATHER

    ఉత్తమ కథలు