ఇసుకపై ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వినియోగదారులకు గుడ్ న్యూస్..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వినియోగదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.

 • Share this:
  Ap new sand policy, free sand for some sections, cm ys jagan decision on sand, ap news, ఏపీ ఇసుక పాలసీ, ఏపీలో ఉచిత ఇసుక, సీఎం జగన్, ఏపీ న్యూస్

  పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది.

  Ap new sand policy, free sand for some sections, cm ys jagan decision on sand, ap news, ఏపీ ఇసుక పాలసీ, ఏపీలో ఉచిత ఇసుక, సీఎం జగన్, ఏపీ న్యూస్
  ఇప్పటి వరకు ట్రాక్టర్‌ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్‌ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు.

  Ap new sand policy, free sand for some sections, cm ys jagan decision on sand, ap news, ఏపీ ఇసుక పాలసీ, ఏపీలో ఉచిత ఇసుక, సీఎం జగన్, ఏపీ న్యూస్
  ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1,300 భారం తగ్గనుంది.

  Ap new sand policy, free sand for some sections, cm ys jagan decision on sand, ap news, ఏపీ ఇసుక పాలసీ, ఏపీలో ఉచిత ఇసుక, సీఎం జగన్, ఏపీ న్యూస్
  ఇసుక కోసం వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్‌–1లో దరఖాస్తు చేసుకోవాలి.

  Ap news, ap politics, ap cm ys jagan mohan reddy, sand mafia, sand shortage, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, ఏపీ సీఎం జగన్, ఇసుక మాఫియా
  ప్రతి వ్యక్తి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్‌–2లో పర్మిట్‌(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్‌ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.

  new sand policy,new sand policy in ap,sand policy in ap,ap sand policy 2019,ap new sand policy,sand policy,ap government to introduce new sand policy,ap sand policy,ap new sand policy 2019,ap new sand policy rules,ap govt's new sand policy,new sand policy in a,ap cabinet approves new sand policy,ap new sand policy how to book and pay,ap news,new sand mining policy,కొత్త ఇసుక పాలసీ, ఏపీలో ఇసుక పాలసీ, ఆన్ లైన్ లో ఇసుక అమ్మకం, ఇసుక కొనుక్కోవడం ఎలా?
  రవాణా చేసుకునే సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్‌ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక తరలించాలి.

  Vijayasai reddy, ap sand policy, ap news, ap politics, chandrababu naidu, tdp, ysrcp, విజయసాయిరెడ్డి, ఏపీ ఇసుక పాలసీ, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, చంద్రబాబునాయుడు, టీడీపీ, వైసీపీ
  ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాలి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: