ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...

2020 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: December 5, 2019, 7:50 PM IST
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2020 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

బోగీ- జనవరి 14 (మంగళవారం)

సంక్రాంతి-జనవరి 15(బుధవారం)

​‍కనుమ- జనవరి16 (గురువారం)

మహాశివరాత్రి- ఫిబ్రవరి 21(శుక్రవారం)

ఉగాది- మార్చి 25(బుధవారం)

శ్రీరామ నవమి- ఏప్రిల్ 02 (గురువారం)గుడ్‌ఫ్రైడే- ఏప్రిల్ 10(శుక్రవారం)

అంబేడ్కర్ జయంతి- ఏప్రిల్ 14(మంగళవారం)

రంజాన్- మే 25 (సోమవారం)

బక్రీద్ - ఆగస్టు 1 (శనివారం)

శ్రీకృష్ణాష్టమి- ఆగస్టు 11 (మంగళవారం)

స్వాతంత్య్ర దినోత్సవం- ఆగస్టు 15(శనివారం)

వినాయక చవితి- ఆగస్టు 22 (శనివారం)

గాంధీ జయంతి- అక్టోబర్ 02(శుక్రవారం)

దుర్గాష్టమి- అక్టోబర్ 24 (శనివారం)

మిలాద్ ఉన్ నబీ- అక్టోబర్ 30 (శుక్రవారం)

క్రిస్మస్ -డిసెంబర్ 25(శుక్రవారం)

రెండో శనివారం, ఆదివారం వచ్చే సెలవులు ఇవే:

గణతంత్ర దినోత్సవం- జనవరి 26(ఆదివారం)

బాబు జగ్జీవన్ రాం జయంతి -ఏప్రిల్ 5(ఆదివారం)

మొహర్రం - ఆగస్టు 30 (ఆదివారం)

విజయదశమి -అక్టోబర్ 25 (ఆదివారం)

దీపావళి - నవంబర్ 14 (రెండో శనివారం)

ఆప్షనల్ హాలిడేస్ : నూతన సంవత్సరం - జనవరి 1(బుధవారం) హోలీ- మార్చి 10 (మంగళవారం) షబ్-ఏ-మేరాజ్ - మార్చి 23(సోమవారం) మహవీర్ జయంతి -ఏప్రిల్ 06 (సోమవారం) షబ్-ఏ-బరాత్- ఏప్రిల్ 09 (గురువారం) బుద్ధపూర్ణమి- మే 07 (గురువారం) షహదత్ హజ్రత్ అలీ- మే 14 (గురువారం) షబ్-ఏ-ఖదర్ -మే 21 (గురువారం) జుమతుల్ విదా- మే 22 (శుక్రవారం) రథయాత్ర - జూన్ 23 (మంగళవారం) వరలక్ష్మీ వ్రతం- జూలై 31 (శుక్రవారం) ఈద్-ఏ-గధీర్ - ఆగస్టు 7 (శుక్రవారం) పార్శి కొత్త ఏడాది రోజు​ -ఆగస్టు 20( గురువారం) 9వ మొహర్రం- ఆగస్టు 29 (శనివారం) మహాలయ అమావాస్య- సెప్టెంబర్‌17 (గురువారం) అర్బాయిన్ అక్టోబర్ 08 - (గురువారం) యాజ్ దుహమ్ షరీష్- నవంబర్ 27 (శుక్రవారం) కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి-నవంబర్‌30(సోమ) క్రిస్మస్ ఈవ్ - డిసెంబర్ 24( గురువారం) బాక్సింగ్‌ డే - డిసెంబర్‌ 26(శనివారం) బసవ జయంతి- ఏప్రిల్ 26 (ఆదివారం)
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2019, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading