హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: రేపటి నుంచి బార్లను తెరిచేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్...

Breaking News: రేపటి నుంచి బార్లను తెరిచేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్...

అయితే బీరు, రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.

అయితే బీరు, రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఏపీలో బార్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి బార్లను తెరిచేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2021 జూన్ 30వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

    ఏపీలో బార్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి బార్లను తెరిచేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2021 జూన్ 30వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసింది. లైసెన్స్ రిజిస్ట్రేషన్ చార్జీలను 10శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సారి బార్ల లైసెన్స్‌లపై 20శాతం కోవిడ్ ఫీజు వసూలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Andhra Pradesh, Wine shops

    ఉత్తమ కథలు