హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ వెదర్ రిపోర్టు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం..

ఏపీ వెదర్ రిపోర్టు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణం రిపోర్టును ఐఎండీ తెలిపింది.

    తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు చత్తీస్ గఢ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణం రిపోర్టును ఐఎండీ తెలిపింది.

    ఉత్తర కోస్తాంధ్ర, యానాం :

    ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర :

    ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ:

    ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు

    చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Heavy Rains, WEATHER

    ఉత్తమ కథలు