అనంతపురం నగర సమీపంలోని బుక్కరాయసముద్రం గ్రామంలో రామ్ రెడ్డి గారి బసిరెడ్డి గారికి ఏడుగురు కుమారులు చివరివాడైన రామి రెడ్డి గారిముసలి రెడ్డి ఆయన భార్య శ్రీమతి ముసలమ్మ గారుఈమె అత్తమామలతో బావగారు తోడికోడళ్ళు వారి అడుగుజాడల్లో నడుచుకునేది. తన ఇంటికి వచ్చే అతిథులకు భేదభావం లేకుండా అన్ని సదుపాయాలు వచ్చాయ్. అడిగిన వారికి లేదనకుండా అన్నదానం చేసేదిదీనితో ఆమెను అన్నపూర్ణమ్మ గా పిలిచేవారుఇలా ఆమె జీవితం సాగిపోతుండగాఎవరూ ఊహించని రీతిలో కుంభ వర్షం కురవడం వలన బుక్కరాయసముద్రం చెరువు పూర్తిగా నిండిచెరువుకట్టకు గండి పడింది.
గ్రామస్తులు అందరూ కలిసి గండికోటకు తమ తమ ప్రయత్నాలు చేసినా కానీ గండి కూడా లేదు నీటి ప్రవాహం రెండు గ్రామాల ప్రజలు నిలిచిపోయారుగ్రామ ప్రజలు అందరూ కలిసి గ్రామ దేవతలను పూజించడం స్టార్ట్ చేశారుకానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందిఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో మెరుపులు ఉరుములు పిడుగులు కురిసాయి అక్కడి వారందరూ దిక్కున పరిగెత్త సాగారువిచిత్రంగా అక్కడ పెళ్లి కాని పిల్లవాడు దిక్కులు పగిలేలా కేకలు వేశాడు పరిగెత్తే వారిని చూచి అతని సమీపానికి వచ్చి ఏమైంది అని అడిగారు.
అయితే ఆ పిల్లవాడు నేను పెద్దమ్మని రా నన్ను గుర్తించలేదా అని చెప్పారుఅయితే ఆ పిల్లవాడు మీలో ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే పడినగండిని పుడ్చవచ్చు నీటి ప్రవాహం ఆగుతుంది అని పలికాడు అయితే ప్రాణత్యాగానికి ఎవరూ ముందుకు రాలేదుఅయితే ఆ సమయంలో ముసలమ్మ ఆత్మ బలి దానానికి సిద్ధపడిందికానీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు కానీ ఆమె కుటుంబ కుటుంబ సభ్యులను ఓపించి బలిదానానికి సిద్ధపడిందిఅయితే ముసలమ్మ చెరువు గండి పడిన చోట దగ్గరికి చేరుకొని ఆత్మ బలి దానానికి సిద్ధపడి తన ప్రాణాలను సమర్పించింది.
PM Narendra modi: మనది బానిసల చరిత్ర కాదు.. వీరుల చరిత్ర.. లచిత్ 400వ జయంతి వేడుకలో ప్రధాని మోదీ
తర్వాత తెగిన చెరువు మరియు నీటి ప్రవాహం ఆగిపోయింది. ప్రజలందరూ కలిసి ఆమె కె కట్ట దగ్గర ఒక గుడిని కట్టారు. అప్పటి నుంచి ఆమెను దేవతగా పూజించడం మొదలుపెట్టారు వారి 7 వ తరం ప్రస్తుతం ఆమెకు ఒక గుడి కట్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రజల కోరికలు తీరుస్తూ మహిమగల ముసలమ్మ దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ప్రజలు దేవస్థానానికి తరలి వెళ్తూ ఉంటారు . ప్రతి రోజూ పూజలు చేస్తూ వారి కోరికలనుతీరుస్తూ ఉంటుందని నమ్ముతుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News