Home /News /andhra-pradesh /

Watch Live: అంఫన్ బీభత్సం.. తుఫాన్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి..

Watch Live: అంఫన్ బీభత్సం.. తుఫాన్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి..

ఉమ్ పున్ తుఫాన్

ఉమ్ పున్ తుఫాన్

ప్రచండ గాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    తూర్పు తీరంలో అంఫన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై పంజా విసిరింది. పెను తుఫాన్ ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 190 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రచండ గాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంఫన్ తుఫాన్ నేపథ్యంలో ముందే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో ప్రాణనష్టం తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్ పున్ బీభత్సానికి బంగ్లాదేశ్‌లో ఒకరు చనిపోయారు.

    అంఫన్ తుఫాన్ గమనాన్ని ఇక్కడ లైవ్‌లో వీక్షించండి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amphon cyclone, Andhra Pradesh, AP News, Bay of Bengal, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు