గుంటూరులో లారీ బీభత్సం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

news18-telugu
Updated: November 11, 2019, 8:31 PM IST
గుంటూరులో లారీ బీభత్సం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో రోడ్డు పక్కన నిల్చున్న వారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కల్పతరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: November 11, 2019, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading